శ్రీ యోగ వాసిష్ఠ సారము - 51 / YOGA-VASISHTA - 51
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 51 / YOGA-VASISHTA - 51 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. అహల్య, ఇంద్రుల వృత్తాంతము - 1 🌻
పూర్వ కాలమున ఇంద్ర ద్యుమ్నుడను రాజు మగధ దేశమును పాలించు చుండెను. అతనికి అహల్యయను భార్య గలదు. ఆమె మహా సౌందర్యురాలు. ఆ పురముననే ఇంద్రుడను పేరు గల జారుడగు బ్రాహ్మణుడు గలడు.
గౌతముని భార్య అహల్య ఇంద్రుని యందు అనురక్తి కల్గి యుండెనని పురాణ కధలందు వినియున్నది. అందువలన తను కూడ, ఆ ఇంద్రుని బ్రాహ్మణ రూపము నందాసక్తి గలదై, వానిని ప్రేమించెను. అతని కొరకై తపించుచుండెను. అంత ఆ రాణి సఖి అహల్య కడకు, ఆ ఇంద్రుని తెచ్చుటకై, అతని వద్ద కేగి, అహల్య వృత్తాంత మెరిగించెను. అంతట వారిరువురు అహల్యను చేరిరి. రహస్య ప్రదేశమున వారిరువురు రతీక్రీడలలో తేలియాడు చుండిరి. కొంత కాలమునకు, అహల్య భర్త, తన భార్య యొక్క, ప్రేమ వృత్తాంతమును తెలుసుకొనెను. రాజు వారిరువురికు అనేకమైన శారీరక భాధలు కలిగించినను వారు సంతోషముతో నుండిరి.
అదెట్లని ప్రశ్నింప, వారు తాము గాఢ ప్రేమానురక్తు లగుటచే, తమకు శారీరక బాధ తెలియుట లేదని పల్కెను. జలము అగ్ని, ఏనుగులు, కొరడా దెబ్బలు మొదలగు బాధలు కూడ వారి ఆనందమున కడ్డుకాకుండెను. రాజు ఆశ్చర్యముతో, అందులకు కారణమేమిటని ప్రశ్నింప ఇంద్రుడు రాజుతో నిట్లనెను.
తనకు జగత్తంతయు అహల్య వలె గాన్పించు చున్నదని, అటులనే అహల్యకు తన రూపమే కన్పించుచున్నదని. కావున తమకు శారీరక బాధ లేమియు తెలియుట లేదని తెల్పెను.
మా మనస్సే మాకు తెలియుచున్నది. శరీరము కేవలము మనస్సు యొక్క కల్పన మాత్రమే. అందువలన మా మానసిక బలమే ముమ్ము రక్షించుచున్నది. మేము ధృడ చిత్తులము. మనస్సు వలనే జీవితము లభించినది. శరీరము నశించినను, మరల మనస్సుచే దానిని పొందగలము. చిత్తము నశించిన, ఇక దేహ ముండదు.
అంత రాజు తన సమీపమున నున్న భరతుడను మునితో వీరిని శపించుమని కోరెను. భరతుడు భర్తద్రోహ మొనర్చిన దుష్ణు రాలితో నీవు నశింతువని, ఇంద్రుని శపించెను. ఇంద్రుడు మీ శాపము వలన మా శరీరము నశించును కాని, మేము నశించమనియు, తన శాపము వృధా యనియు చెప్పెను.
అంతట వారు మరు జన్మలో, హరితములుగను, తదుపరి పక్షులు గను జన్మ మెత్తిరి. అనంతరము వారిరువురు, తపస్సంపన్నులగు బ్రాహ్మణ దంపతులుగ జన్మించిరి. ఇట్లు వారు మనోబలముతో, అనేక జన్మలు ప్రేమమూర్తులుగ నుండిరి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 51 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 21 🌴
🌻 3. THE STORY OF KARKATI 🌻
Summary: Having shown fully that the universe is nothing but a diversity of Maya, being in its true state but Chaitanya (consciousness) per sc, which fact can be perceived through Divine Vision, the author in this story gives out the play of that Chaitanya in the present state.
Now that you have heard the story of Lila which removes all belief in the reality of the visibles, know that Brahman alone is that which is the nondual one and which is Sat, Chit and Ananda, but which manifests itself as this paltry universe.
Therefore shake yourself free from this terrible burden of a universe subject to destruction. Know also that the eternal supreme Jiva is no other than the Light of Brahman, shining steady and quiescent like a lamp in a windless place or an ocean without waves and being, like Brahman, above speech, allpervading, all-full, transcendent, immaculate and indescribable even by the cognisors of that Sat. Like small pieces of wood, which by attrition generating a little fire, expand into a vast flame, Jiva through its manifold experiences of many objects generates in itself the differentiated concepts of „I‟, etc.
Through its Sankalpa, Ahankara, is engendered, and by virtue of this Ahankara, different names such as Chitta, Manas, Prakriti, Maya and others have been superimposed, by the wise, upon this all-full Jiva.
This Manas which expands through Sankalpas and Vikalpas is generated thus with Brahman as its cause. All the universes which appear only through Manas are no other than its modes. Alone the ocean of Jnana shines with its countless grand waves of Vritti-Jnana (or mental modifications). The universe appears to be real through Manas only. This reality is only like a dream extending over a long period.
Like the delusion that there is a thief, arising out of the want of true knowledge, in a log of wood (lying by the wayside in a dark night), the conception of the reality of the universe arises in the absence of the knowledge that all is Brahman.
Just as there is no difference between Jiva and the imperishable Brahman, when one forgets all about them, no difference at all there is between Jiva and Chitta. Similarly there is not the slightest difference between the ephemeral Manas and the universes. Now hearken to the story of a powerful Rakshasa woman who lived in days of yore and questioned another through her ripe intelligence and then it will relieve you from all your doubts.
The Rakshasi lived on the northern slopes of the Himalayas and was called Karkati. Being a Rakshasa woman, she was large-mouthed, crescent-teethed and lightning-eyed. It seemed as if the sable rocks themselves yielded their contents to frame her hands and legs wherewith to move and act. Her smile was like a thunder clap.
Her eyes whirled in their sockets, like the finny creatures that circle round and round but do not run away. Her two thighs which were like big date trees supported a huge cumbrous body. Her nails able to pierce the clouds were of adamantine density.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment