🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 12 / YOGA VASISHTA - 12 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻 మహా పురుష లక్షణములు 🌻
ముముక్షువు మొదట సాధుసంగమమొనర్చి వారి యుపదేశములను ఆచరింపవలెను. అపుడు బుద్ధి వికసించును. తదుపరి మహాపురుష లక్షణములను సంపాదింపవలెను. ఈ మహాపురుష లక్షణములు ఒక్కని యందే లభించకపోయిన, ఎవని యందా లక్షణములు గలవో వానినే గ్రహించి బుద్ధిని పెంపొందింప జేయవలెను.
శమదమాది గుణములతో గూడిన ప్రజ్ఞయే మహాపురుష లక్షణము. సమ్యక్ జ్ఞానము లేకున్న ఇది సిద్ధించదు. వర్షధారచే అంకురము మొలకెత్తునట్లు, శమదమాది గుణములచే జ్ఞానము వృద్ధి చెంది, ఆత్మసుఖము లభించును.
ముముక్షువులు శమ ప్రజ్ఞాదులలో మహాపురుషుల చరిత్రలు ఆదర్శముగా వుంచుకొని, జ్ఞాన, శమములు పెంపొందించుకొనవలెను. రైతులు పొలములో పాటలు పాడుచు, అరచుచూ, పక్షులను తరిమినట్లు, ముముక్షువు జ్ఞాన సదాచారముల నాచరించుచూ, భ్రమ ప్రమాదాది విఘ్నముల నాశన మొనర్చి పరమపదమును పొందవలెను.
ఆత్మ ప్రకాశమనగా బ్రహ్మజ్ఞానము. అది పొందాలంటే మహా వాక్యములను అభ్యసించవలెను. తద్వారా అజ్ఞానము నశించును. దృశ్య ప్రపంచము మాయగా స్వప్నముగా ప్రత్యగాత్మ యందు అనగా జీవ చైతన్యమందు తోచుచున్నది. అందువలన ఇదంతయు బ్రహ్మమే అను మహావాక్యము వలన, స్వాత్మరహస్యమును గ్రహించువాడే బ్రహ్మజ్ఞుడనబడును.
ఆత్మయొక్క స్వరూపము, ఆకాశమువలె నిరాకారము, చైతన్యము మాత్రమే. అది జీవ రూపము ధరించి జగత్తుగ భాసించుచున్నది. ఇది స్వప్నతుల్యము. జగత్తు సత్యమేయైనను అదిమిధ్య. స్వప్నము గూడనంతియె.
🌹. Yoga Vasishta - యోగ వాసిష్ఠ సారము Channel 🌹,
🌹 YOGA-VASISHTA - 12 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA-PRAKARANA 🌴
🌷 Lust -
What happiness is there to be derived from the string-tossed puppets of female bodies composed of joints, muscles, bones and flesh? Oh, there will arise very fine desires no doubt, for women having soft tendrils of hair, if we once dissect (or analyse), with our minds, their eyes and other parts of the body into their components of skin, flesh and blood as well as tears, etc. The breasts of females adorned with pearl- garlands and other ornaments, like unto the waters of the Ganges with its long waves flowing down from the great Meru heights are preyed upon (or enjoyed) by bipeds like packs of dogs, licking balls of cooked rice strewn in the crematoriums in the suburbs of a town. Which person is there in this world that will not be burnt like straw when exposed to the flames of females proceeding from Agni (fire), the sin and having darkness in the shape of sable locks and scalding men with their eyes? The cool body of females (which one enjoys) serves as the dry fuel with which to burn him in hell.
Dames with dark eyes are so many traps set by Kama (god of desire) to ensnare the ignorant minds of men. They resemble also the bait of flesh strung in the angling noose of excruciating torments in order to lure the fish of men in the pool of re-births replete with the mud of the dire mind. Oh, I will never long for the pleasures of women who are like caskets locking up within them infinite miseries and having, within them the gems of the endless desires, hatred, etc.
If we begin to analyse this body into flesh, blood, bones, muscles, etc., then all our desires towards females, said to shine with the moons resplendence, will become inimical to us in a short time. Only he who has a spouse (and tastes the conjugal pleasures) lusts after such an enjoyment; otherwise how can he feel the pleasures of conjugal life?
If the lust of women which is the source of all enjoyments ceases, then all the worldly bondage which has its substratum in the mind will cease. With the cessation of the (conception of this) universe which exists only in name, there dawns the eternal Elysian bliss.
This lust of women which, being without discrimination is enchanting at a distance, craves always, even if gratified, and flutters like the wings of a honeybee and is hard to be given up. Being afraid of the terrible consequences it works, such as diseases, death, dotage and the mental and other pains, I do not long after it now. How without its renunciation, can I expect to attain the rare Brahmic seat?‟
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment