🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 16 / YOGA-VASISHTA - 16🌹

✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻 బరహ్మము 🌻
బ్రహ్మమునకు జన్మ లేదు, లయము లేదు. ఇది నిత్యము, సర్వస్వరూపము, సర్వ శక్తి మంతయు, పరమాత్మ, మహేశ్వరుడు, ముక్తి పురుషులే దీని నెఱుగుదురు. దీనిని ఆత్మ అని, బ్రహ్మమని పిలిచెదరు. కొందరు విజ్ఞానమని, సాంఖ్యులు పురుష అని, శూన్య వాదులు శూన్యమని పల్కెదరు. ఈ బ్రహ్మం సూర్యుడు మొదలగు తేజో పదార్ధములను ప్రకాశింపజేయుచున్నది. ఇదియే వక్త, భోక్త,ద్రష్ట, కర్తల రూపమున ప్రకాశించుచున్నవి. ఇది సత్తు అయినను అసత్తుగను, దేహ మధ్యవర్తి అయినను దూరస్ధముగను అగుచున్నది. ఇది సూర్య ప్రకాశము వలె చిత్ప్రకాశము. సూర్యుని నుండి కిరణములు వెలువడునట్లు, దీని నుండి బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలు వెలువడు చున్నారు. సముద్రము నుండి బుడగలు వచ్చునట్లు, జగత్తులు దీని నుండియే వచ్చుచున్నవి. ఇదియే ఆకాశమున, మన శరీరమున, శిలల యందు, వాయువు, పాతాళమున వెలయుచున్నది. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, తమ పనులు నొనర్చునట్లు చేయుచున్నది.
దేహాదులందు మనస్సును, చంద్రుని నుండి కిరణములు వెలయునట్లు, ఈ బ్రహ్మము నుండే సృష్టులు వెలయుచున్నవి.
ఈ బ్రహ్మమే విశాల బ్రహ్మండములను సృష్టించియు ఏమియు ఒనర్చనట్లు అగుపడు చున్నది. దేవ దేవుడగు ఈ పరమాత్మునితో ఏకత్వము, జ్ఞానయోగము వలననే లభించును
ఇతరములైన కర్మాదులు క్లేశకరములు. అలానే అనుష్టానముల వలన ఇది లభించదు. తపో, దాన, వ్రతాదుల వలన కూడ స్వస్వరూపమును, జ్ఞానమును పొందజాలము.
సాధు సంగమము, సత్‌శాస్త్రములు మాత్రమే మోహాదులను నాశన మొనర్చును. ''ఇతడే దేవదేవుడగు పరమాత్మ అను జ్ఞానము వలనే జీవన్ముక్తి లభించును.
పురుషుడు తన పౌరుష బలమున, వివేకము నాశ్రయించి, బ్రహ్మ సాక్షాత్కార మొనర్చు కొనగలడు. తపో స్నానాది అనుష్టానములతో పని లేదు. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యములను వర్జించుట ముఖ్యము.
రాగద్వేషములకు లోబడి, పరులను వంచించి ఆర్జించిన దానిని దానమొనర్చిన, అసలా ధనమెవ్వరిదో, అతడే దాని ఫలమనుభవించును. అందువలన సంసార సాగరమను వ్యాధికి, సాధుసంగమము, సత్‌శాస్త్రములే మహౌషధములు.
రాగద్వేషాది దుఃఖములను ఉపశమింపచేయాలంటే తత్వజ్ఞానమును పొందు మార్గము తెలుసు కొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA-PRAKARANA 🌴
„All the objects heretofore described by me are not real. This dire mind arises only through Ahankara. All the visible objects are dead to me. I am not able to know the end (and aim) of these births.
Therefore my mind falters and is afflicted through mental cares. The diseases of desires preponderate in all. It is rare to find those high souled men who are free from the intense mist of desires. This my youth which is well-fitted for the acquisition of the higher spiritual ends is now vainly spent in fruitless endeavours.
🌷 Association with the wise –
‘True love for great personages is at a great discount and hence the path of Moksha (salvation) is not known. So it is that it is rare to attain Atma- Tatwa. As the impure mind (of man) has not the good heartedness (or benevolence) to consider other s happiness as its own, it is ever reeling. Again as this mind has not the complacency to rejoice at another s virtue, there is no internal contentment. Then as it does not consider others pains as its own, there arises not compassion in it. Again if it is not indifferent to the vicious actions of others, baseness (of mind) however distant, will overtake it. And then cowardice will take the place of courage; else persons de graded into hell will again return to Swarga. It is very easy to contract association with the ignorant, but it is very hard to do so with the truly illuminated.‟
„All thoughts of objects which appear but to perish produce bondage only. All the hosts of egos which are the result of their Vasanas separate themselves (from their bodies) and go to heaven or hell. All the quarters will cease to exist in the absence of the sun which differentiates them. All countries visited get new appellations and change with times. The grandest mountains are scattered to dust. When Sat (the Reality) alone prevails (at the time of deluge), the three worlds of Bhu, Antariksha and Deva (or Swarga) perish, the oceans become parched up, stars are pulverized and scattered in space and the hosts of Devas and the Asuras disappear. Then Siddhas 10 will be annihilated; Dhruva (polar star) will die; the Trinity (Brahma, Vishnu and Rudra) will be absorbed in the Supreme Reality; Time, the power of Isvara, who through his Sankalpa produces creation, &c-, along with its law of ordination comes to an end; the all full Akasa perishes; and even the ancient visible macrocosm becomes merged in the non-dual Parameswara (the Supreme Lord) who is the liberator from the delusion of Maya, the one Reality above the reach of speech and mind and the one Jnana completely devoid of any stains.‟
🌻 Note : Siddhas are those persons who have developed psychical powers such as Anima, etc 🌻

🌹 YOGA-VASISHTA - 16 🌹
✍️ Narayan Swami Aiyer📚 🌻 Prasad Bharadwaj

Comments
Post a Comment