🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 17 / YOGA-VASISHTA - 17 🌹

✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻 . జీవన్ముక్తుడు 🌻
తత్వజ్ఞానము నొంద గోరువాడు ముందుగా శాస్త్ర విరుద్దముగ నడవకుండ, భోగవాసనలను పరిత్యజించ వలెను. దొరికిన దానితో తృప్తి నందవలెను. జ్ఞాన వైరాగ్యాది విశిష్ట గుణములు కల్గిన సాధు పురుషుని ఆశ్రయింపవలెను.
విద్యలన్నింటిలో, ఆధ్యాత్మ విద్యయె యున్నతమైనది. చిల్లగింజ వలన జలముల మకిలి తొలగునట్లు, సాధు సంగమము, సచ్ఛాస్త్రము వలన వైరాగ్యము లభించును. ఆ బ్రహ్మము ఎచ్చట వున్నదని రాముడు ప్రశ్నించినపుడు, వసిష్ఠుడు, చైతన్య రూపమున నున్న బ్రహ్మము విశ్వమంత విస్తరించివున్నదని. ఈ చిన్యయ బ్రహ్మమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సూర్యుడు. ఈ జీవుడు అజ్ఞుడై దుఃఖము ననుభవించుచున్నాడు.
చిత్తవృత్తులు నశించి అంతర్ముఖమైనపుడు పూర్ణత్వము ప్రకాశించును. దానిని తత్వ సాక్షాత్కారమందురు. అపుడు హృదయ గ్రంధి విచ్ఛిన్నమై సందేహములన్నియు తొలగిపోవును. సంచిత కర్మలు లయమై పోవును. బ్రహ్మం యొక్క స్వరూపమును గూర్చి చెప్పుచు వసిష్ఠుడు, అది ఆకాశములో శూన్యముగను, రాతిబండలో నిశ్చేష్టితముగను, ప్రకాశ పదార్ధములలో వెలుతురుగను, ఆ పరమాత్మ నిక్షిప్తమైయున్నాడు. రూప రహితమైన ఆకాశము నీలవర్ణముగనున్నట్లు, చిన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతి జగత్తు కన్పడుచున్నది, అనే జ్ఞానము కల్గినపుడు బ్రహ్మ స్వరూపము బోధపడును. ప్రళయ కాలమున, ఈ దృశ్యసముహములన్నియు నశించును. ఆ పరమ పురుష బ్రహ్మ మెుుక్కటే మిగిలియుండును.
అపుడు శ్రీరాముడు సూక్ష్మమైన ఈ బ్రహ్మమున, ఈ ప్రపంచ మెట్లు ఇమిడియున్నదని ప్రశ్నించెను.
ఆవగింజయందు మేరు పర్వతముండ గలదా! అందుకు వసిష్ఠుడు ఏకాగ్ర చిత్తముతో, సాధు సంగమ, సత్‌శాస్త్రములను సేవించిన, నీ చిత్తమునంటి యున్న మరీచిక వంటి దృశ్య భ్రాంతి తొలగును. చైతన్యము మాత్రమే మిగిలియుండును. అహంకారము తొలగును. ఈ జగత్తు మిథ్యయే, జగత్తను వస్తువు సృష్టించబడలేదు కనుక అది లేదు. అందువలన మర్రి విత్తు నందు మర్రి వృక్షమున్నట్లు, ఈ విశ్వమంతయు సూక్ష్మాతిసూక్ష్యమై, బ్రహ్మము నందు నిక్షిప్తమై యున్నది.
ఇంకనూ ఈ శాస్త్రజ్ఞానము పొందవలయునన్న, ఈ మహారామాయణమే యుత్తమమైనది. ఇందు వున్న విశేషములే మిగిలిన శాస్త్రములందున్నవి. దీనిని శాస్త్ర కోశమందురు. మంచి మందు పుచ్చుకొనిన రోగము నశించునట్లు శాస్త్రమును పఠించిన జీవన్ముక్తి లభించును. ఒక బ్రహ్మమున చిత్తము నిల్పి బ్రహ్మ గతప్రాణులై ఒండొరులు బ్రహ్మమును గూర్చి మాట్లాడు కొనువారు జ్ఞానులు. వీరు జీవన్ముత్తులు. సాధారణ మహాత్ములకు ముక్తి మరణానంతరము లభించుచు. పని పాటల నొనర్చుచు, జ్ఞాన తంత్రుడై, జాగ్రదవస్ధ యందు కూడ, నిద్రితునివలె నిర్వికారుడై మెలగువాడు జీవన్ముక్తుడగును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 17 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA-PRAKARANA 🌴
People in this world die, ever being engaged in such frivolous thoughts as the following.
This time is an auspicious one, this is the spring season (for doing work), what is the best time favourable for pilgrimage?, relatives only grace an occasion, I cannot hereafter attain the like of the enjoyment I had at such and such a time and such like.‟ If after resolving within themselves to act out the lives of the Great Wise Ones, they do not utilize the day for this purpose, how can they expect to have sound sleep at nights? Having centered all their affections upon wife, children and wealth as if they were nectar and having identified themselves with them, they ever accumulate wealth for them. But if those much longed-for things disappear through some mishap, their sorrow knows no bounds. Having vanquished all enemies, some men come into the safe possession of immense wealth without any rivals; but lo! Yama glides in from some covert place and puts an end to all their fond cherished hopes. All the illusions called wife, sons, etc., are like so many wayfarers who meet together in the course of a journey.
Even Brahmas die in a Kalpa which is but a moment of time (compared to eternity). It is absurd on the part of our mind with its very limited perception of time to attempt to know anything about the extreme smallness or greatness of time. All men are subject to diverse pains only. The really learned are very few in number. All the manifold Karmas of the different castes or orders of life generate pains and are illusory. How then am I to live (amidst such pains)? Let me walk in that path in which i shall be freed from all actions, involving me in auspicious days, great wealth, etc., and become of the nature of thought itself. All things generating pains in this world such as dangers, wealth, birth, death and others perish in the instant of time stated in our books of computation. A brave warrior dies at the hands of a coward and a hundred persons die through one man s hand. How men of cringing spirit exalt themselves to the status of lords! Thus is the wheel of time gyrating without any limit.‟
„Therefore in my mind severely scalded by the forest fire of these earthly stains, there will not arise the ever- increasing desire of wealth like the misconception of mirage in a desert. I do not long for a life of royal pleasures or for death which is inevitable to it. Therefore I shall rather be as T am now, without any pains to suffer from. But then, there is the despondency in my mind harrowing me which I have to free myself from. And if you through your well-trained mind cannot remove it now, when else will it be done? Even the most virulent of poisons, is no poison to me; but the sensual objects are truly so. The former defiles one body only, whereas the latter adulterates many bodies in successive re-births.‟

Comments
Post a Comment