🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 19 / YOGA-VASISHTA - 19 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻 దృశ్య జగుత్తు ఉద్భవించుట 🌻
పరమ పవిత్రమైన బ్రహ్మము నుండె, ఈ దృశ్యజగత్తు ఎట్లు యుత్పన్నమగు చున్నదో తెలుసుకొనుము.
ఈ విశ్వము అనంత ప్రకాశ స్వరూపమగు పరమాత్మ స్వరూపమే. ఈ బ్రహ్మం ఆకాశము కంటె సూక్ష్మం. ప్రథమమున అహం జ్ఞానముతో కూడి, అందుండి జ్ఞాన సంస్కారములన్నియు వెడలుచున్నవి. తదుపరి చిత్త వృత్తులతో కూడి క్రమముగా సంవేదనలు ఉత్పన్నమై ఆత్మభావము విస్మరించి, సంసార ఉపాధితో కూడిన జీవభావము పొందును. కాని బ్రహ్మ భావము తొలగిపొదు. క్రమముగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పదార్ధములతో పంచభూతము లేర్పడినవి.
ఆకాశము నుండి తన్మాత్ర అయిన శబ్ధము ఉద్భవించినది. ఆ శబ్ధమే వేదములుగా వికసించినది. ఆ వేద శబ్ధముల అర్ధములే ఈ జగత్తు రూపములు. అందులో వాయువు ఏర్పడి, అందుడి చతుర్దశభువనములు, ప్రాణి స్వరూపములు జన్మించినవి. ఈ వాయువే స్పర్శ తన్మాత్రగ రూపొంది సర్వభూతములు స్పందన కార్యము. ఈ వాయువుచే నిర్వహించబడుచున్నది.
ఈ వాయువు నుండి ప్రకాశాత్మకమైన తేజస్సు, తేజస్సు నుండి సూర్యుడు, అగ్ని, విద్యుత్తు మొ|| తేజోపదార్ధములు ఉత్పన్నమగుచున్నవి. ఈ తేజస్సు నుండి జలము ఉత్పన్నమై రుచి అను తన్మాత్ర ఏర్పడుచున్నది.
తదుపరి ఈ తేజస్సు నుండి గంధ తన్మాత్ర అయిన పదార్ధము ఏర్పడి, పృధివిగా రూపొంది, ఈ పంచతన్మాత్రల సంయోగ వియోగములే జీవకోటిగా రూపొందుచున్నవి. అంకురము నుండి వెలివడుట, శతశాఖలతో ప్రకాశించుట, ఫలముల నొసంగుట మొదలగు నవన్నియు మాయయని గ్రహించవలెను. పరబ్రహ్మ కారణముగా మాయ, మాయ వలన పంచతన్మాత్రలు, వాని వలన జగత్తు క్రమముగ వికసించుచున్నది.
ఆకాశము, తేజస్సు, తమస్సు ఇవన్నియు బ్రహ్మము యొక్క సత్త వలననే నిలబడి యున్నవి. వీటికి స్వతంత్రత లేదు. ఇట్లు జగత్తంతయు బ్రహ్మమయము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 19 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA-PRAKARANA 🌴
🌻 THE STORY OF SUKA 🌻
Summary - In this chapter, Viswamitra relates this story to Rama to impress upon him (who was convinced of the unreality of the universe and the ego, as is evident from the foregoing chapter) the truth that he alone is the One Consciousness (Reality).
Hearing these wondrous words of Rama, the heir apparent, which will relieve one from the great Samsara, all those assembled in the Council Hall of Dasaratha were exhilarated with joy with their hairs standing on end, as if they came there to expressly hear Rama's words. Even the effulgent hosts of Siddhas exulted in the Akasa above.
After expressions of approbation of Rama s words, and copious showers of flowers (viz., contentment) had filled the hall for about I2 minutes, the Siddhas, who had been roving in the Akasa for about a Kalpa with extreme pains, said thus to themselves We who were labouring under delusion till now, are fortunate enough in having to-day drunk the sweet nectar of Rama's words and thereby purified our mind of all stains. We shall benefit ourselves with what the Munis say and attain the Supreme Principle given out by them.
‟So saying they descended from the Akasa down to Dasaratha s assembly on earth, when all in the hall rose up and advanced to meet them. First and foremost did Vasistha and Viswamitra pay respects to them who returned the same to both. Then king Dasaratha came in for his share of respect from the Siddhas through their kind expressions on his saluting them.
Then showering flowers and kind words on Rama who was before them, they exclaimed „Oh Munis, the recent abnegatory utterances of Rama possessed of the practice of benevolence and other qualities are passing strange and noble in their nature.
It is indeed difficult to derive happiness in this most injurious Samsara which, though created by Devas full of pleasures, is fraught with pains? True if Rama of supreme indifference towards objects had longed after Samsara, we may be justified in doing so; but in as much as we long after things hated by Rama, we Siddhas as well as Devarshis and others should be classed under the ignorant.‟
Viswamitra eying Rama with great love said, „You have cognized all through yourself, through your stainless intelligence. There is nothing more for you to understand clearly. You and Muni Suka replete with spiritual wisdom are on a par with one another. Even those who have acquired the matchless spiritual wisdom endeavour to attain the quiescent state.
At which Rama questioned him thus - „Please, oh father, enlighten me as to how Suka-Muni though possessing intelligence devoid of Ahankara had no quiescence of mind at first and how he came into possession of that bliss afterwards.‟

Comments
Post a Comment