🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 9 / Yoga Vasishta - 9🌹
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 9 / Yoga Vasishta - 9🌹
✍. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. ఆత్మ దర్శనము - 1 🌻
ఆధ్యాత్మిక శాస్త్రమును విచార పూర్వకముగ గ్రహించి ఆత్మతత్వమును సాక్షాత్కరింప జేసుకొనిన, మానస వ్యాధులు దహింపబడగలవు. జ్ఞాని ప్రశ్నించువాని అర్హతను బట్టి బోధించవలెను. అలానే ప్రశ్నించువాడు తగిన జ్ఞానినే ప్రశ్నించవలెను. మొదట చంచలమగు ఈ మనస్సును శుద్ధమొనర్చుకొనవలెను. అందులకు నిరంతరము సాధువుల సంగమ మొనర్చవలెను. 1) శమము 2) విచారము 3) సంతోషము 4) సాధుసంగమము. ఈ నాలుగు మోక్ష ద్వారమునకు ద్వారపాలకులు వాటిలో ఏ ఒక్కటైననూ వశపర్చుకొనిన, మిగిలినవి కూడ క్రమముగ లోబడును. శాస్త్రము, జ్ఞానము, తపస్సు, శ్రుతి వలననే యోగ్యత లభించును.
మనస్సును రజస్తమోగుణ రహితమొనర్చి సత్వ గుణము సంపాదించుకొనవలెను. సంసార సాగరమును తప్పించుకొననిచో, నరకములో అనేక క్లేశముల ననుభవించవలసి వచ్చును. కత్తితో నరకబడుట, కొండ నుండి త్రోయబడుట, రాళ్ళతో మోదబడుట,నిప్పుచే కాల్చబడుట, అవయవములు కత్తిరించబడుట, ముళ్ళలో త్రోయబడుట, తల నరుకబడుట మొదలగు అనేక కష్టముల ననుభవించవలెను.
అందువలన శాస్త్రవిచారము ద్వారా, జ్ఞానము ద్వారా నరకము నుండి తప్పించుకొనవలెను. అట్టివారు శోకింపరు. దేనిని కోరరు. శుభాశుభముల నర్ధింపరు. శాస్త్ర సమ్మతమైనవే కాని, శాస్త్ర విరుద్ధ కర్మలనొనర్చరు. పవిత్రతతో వసించి సన్మార్గ వర్తనులై జీవించెదరు. సుఖముల ననుభవింతురు. వీరు మాయను జయించినవారు. ఆత్మదర్శనమే వీరికి అట్టి స్థితిని కల్పించినది. అభ్యాసము వలన అనుభవము పొంది, శాస్త్రానుశీలముగా, దానిని ఉపాసించుచు జ్ఞానమును పొందిన వాడే, ఆత్మదర్శనము పొందగలడు. సంసార బంధములు తెగాలంటే గురువు, శాస్త్రము అను ప్రమాణముల ద్వారా ఆత్మ స్వరూపము నెఱగి, మహర్షులవలె జీవన్ముక్తులు కాగలరు. అనంతరము క్లేశహీనమగు మోక్షమును పొందుట కొరకే వివేకి ప్రయత్నింప వలెను.
ముల్లోకములందు మోక్షము కంటే సుఖము వేరొకటి లేదు, ఇంద్రియ సుఖములు, స్వర్గసుఖములు వీనికి సరిపోవు. అందుకు ధనము బంధుమిత్రులు, తీర్ధయాత్రలు,
ఉపవాసములు, ఏ మాత్రము తోడ్పడజాలవు. శాంతి సంతోషము ద్వారా, మనోజయము ద్వారా ఆనందమును పొందవలెను. ముక్తినందిన వాని మనస్సు నిర్మలము, యత్నశూన్యము వాంఛాశూన్యము అయిన; వాడు ఎద్దానిని కోరడు, పరిత్యజించడు, కర్మల యొక్క ఫలమును పొందడు.
🌷. యోగ వాసిష్ఠ సారము / YogaVasishta Album 🌷
https://m.facebook.com/story.php?story_fbid=1763817640420416&id=100003765914812
🌹 Visit Yoga Vasishta page 🌹
https://www.facebook.com/యోగ-వాసిష్ఠ-సారము-Yoga-Vasishta-113428903390192/
My Facebook group :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://www.facebook.com/groups/465726374213849/
My Blog page
🌹 చైతన్య విజ్ఞానం - Teachings of Wisdom 🌹
https://www.facebook.com/WisdomClassRoom/
Telegram group :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://t.me/joinchat/Aug7plAHj-Ex1nwp4bfuEg
Telegram Channel :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://t.me/Spiritual_Wisdom
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 9 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA-PRAKARANA 🌴
This ferocious dog of mind following its mate of desires ever preys upon poor ignorant me like a carcase. Just as a straw is tossed to and fro in the air by a whirlwind, this mind of mine subjects me to all kinds of delusions and pains and tempts me far into the great void. This terrible mind which appears to be of the nature of the causeless Maya but which is otherwise through right enquiry, leads me into the many worldly actions like a lad obsessed.
It will flit in a moment from earth to Patala (lower world) and thence back again to earth. This deceptive mind in seeming to lift me up to higher states hurls me to still lower ones, like a decayed rope that is used in lifting wood out of a well.
This monster of a venomous mind is more terrible than fire itself, more insurmountable than mountains and more obdurate than a huge diamond.‟ It is possible to drink up the contents of the ocean, eradicate (the mountain) Mahameru to its root or swallow the flaming fire; but it is impossible to control this mind of ours. It is the one cause of the generation of all objects. This perishable universe exists only when the mind exists but disappears with the absence of the latter.
Therefore the mind should be annihilated. All the host of pains and pleasures which are like mountain fastnesses arise through the mind only. Hence I conclude they will perish, should the mind perish through stainless discrimination.‟
Desires - The pack of owls called passion and anger play in the Akasaof Atman during the night of restless desires enveloped with the intense gloom of dire delusion. All my much longed-for, virtuous actions are entirely gnawed away by my desires like a fiddle string by a rat. Being without a mind of Atman Jnana, I am enmeshed by them, like a bird caught in a trap and droop thereby. The fire of desires has scalded me quite. In my present state, I do not think that even a bath in ambrosia will cool me.
Like the sable darkness on the New Moon day, they make the most undaunted of persons to quail with fear, daze the eye of good intelligence and create tremors even in the hearts of the wise of sweet patience. This old harlot of desires of the nature of the ominous owl, ever follows persons in the hope of inciting them to earn wealth but in vain. Like a dancing woman who, though enfeebled by age, dances in vain without true joy, all my desires (play in me in a similar manner and) afflict me.
They will try to encompass things beyond their reach; but even if such things are within their grasp, they will pass over and again long for happiness (in other things). Like monkeys, they roam about without any fixed seat. Like bees that rejoice, flying from one flower to another in a garden, they traverse in a moment, Patala, Akasa and all the eight quarters of the world.
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment