🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 11 / Yoga Vasishta - 11 🌹
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 11 / Yoga Vasishta - 11 🌹
✍. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
11 వ భాగము
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. ఆత్మ దర్శనము - 3 🌻
కాంచిన విషయము సాదృశ్యము వలన, కాంచనట్టి విషయమును గ్రహించి తోడ్పడును. ఒక్క పరబ్రహ్మమునకు తప్ప, తక్కిన ఉపమానోపమేయ పదార్ధములన్నింటి యందు కార్యాకారణ భావమున్నది. అలాగే బ్రహ్మ బోధ నిమిత్తము గ్రహింపబడు ఉపమానములన్నియు, స్వప్నమున గాంచు వస్తువులవలె మిథ్యయగు జగత్తునకు చెందినవే అని గ్రహింపనగును.
సువర్ణము వలన వివిధ ఆకారములు ఏర్పడినట్లు, బ్రహ్మము వివిధ వికారములు పొందదు. సువర్ణము వస్తువులుగా మారునపుడు రాగి టంకము మొదలగు వికృతులు చేరును. గాని బ్రహ్మములో ఎట్టి మార్పు సంభవించదు. కేవలము కాంతి వలననే వస్తువులు గాంచవీలైనట్లు, బ్రహ్మము వలననే వస్తువులు ఏర్పడును.
జీవ బ్రహ్మముల గ్రహింప నుపయోగపడు దృష్టాంతము నెఱగిన, అఖండాకార చిత్తవృత్తి ఉదయించును. అలానే మహా వాక్యార్ధ బోధ వలన, ఆత్మతత్వము స్ఫురించును. ఈ స్ఫురణ వలన అజ్ఞానము, దాని కార్యము నశించిపోవును. అదియే నిర్వాణము.
ఆత్మ విశ్రాంతి లభించు వరకు శాస్త్రోపదేశము, సౌజన్య ప్రభావము, సాధు సంగమముల నాశ్రయించి, ధర్మార్ధములను, పురుషార్ధములను సంపాదించవలెను.
తదుపరి శాస్త్రార్ధమును గ్రహించి, విచార పరాయణుడవవలెను. అపుడే తురీయపదమైన శాంతి లభించును.
మనస్సు శూన్యమైనపుడు, జ్ఞానేంద్రియములు తమ పనులు నెరవేర్చుచున్నను కర్మఫలమంటదు. నెరవేర్చకపోయినను ఫరవాలేదు. మనస్సు లేని కార్యములకు సంస్కారముండదు. యంత్రములు నడపనిచో నడవనట్లు మనస్సు యత్నము శూన్యమైనపుడు, శాంతించిన కర్మేంద్రియములు కర్మల నొనరింపజాలవు. విషయ వాసనలు లేనిచో మనస్సు శాంతించును. అపుడు కర్మలతో పని లేదు.
ఉపాసకుడు, ఇంద్రియములను జయించి శూరుడని పేర్గాంచి, దైవమును దూరముగ పరిత్యజింప, పౌరుష ప్రభావమున, నిజహృదయముననే బ్రహ్మసాక్షాత్కారము నొందును. స్వీయబుద్ధి బలము వలన అనంత బ్రహ్మమును సాక్షాత్కరింప జేసుకొను వరకు ఆచార్యుల ప్రమాణ సిద్ధ సత్యమతము ననుసరించవలెను. తత్వ విచారము నొనర్పవలెను.
🌷. యోగ వాసిష్ఠ సారము / YogaVasishta Album 🌷
https://m.facebook.com/story.php?story_fbid=1763817640420416&id=100003765914812
🌹 Visit Yoga Vasishta page 🌹
https://www.facebook.com/యోగ-వాసిష్ఠ-సారము-Yoga-Vasishta-113428903390192/
My Facebook group :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://www.facebook.com/groups/465726374213849/
My Blog page
🌹 చైతన్య విజ్ఞానం - Teachings of Wisdom 🌹
https://www.facebook.com/WisdomClassRoom/
Telegram group :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://t.me/joinchat/Aug7plAHj-Ex1nwp4bfuEg
Telegram Channel :
*🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam*
https://t.me/Spiritual_Wisdom
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 11 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
**🌴 VAIRAGGYA-PRAKARANA 🌴*
🌷 Infancy -
Whatever (person) you are born as in this ocean of Samsara (Mundane existence) rolling with many waves of diversified actions in a restless and fluctuating state, the period of infancy is ever the cause of intense pains. This period is ever attended by unavoidable dangers, weaknesses, inability to convey ideas, ignorance, desires and instability of thought. And in this body it is that the mind functions and outdoes, in its fluctuation, the ocean waves or a damsel s eyes or the flames of fire or a lightning flash. It (the infant) feeds itself on offal like a roving dog and rejoices or weeps at trifles. Sometimes it eats the dust and invites the moon in the sky to come near it. Will all this ignorance constitute bliss?
This mischievous period of infancy which creates terror in the hearts of one s master, parents, relatives, elders and others is the source of perpetual fear and a nest replete with many stains. The bawd of non-discrimination will find a safe asylum in it. During this period none enjoys happiness.‟
🌷Youth -
Having crossed this period beset with many dangers, one reaches the period of youth liable to another kind of pains and then reels and droops under the heavy blows dealt by the devil called Manmatha (the god of love) who lives (latent) in the hollows of his mind.
His noble intelligence though broadened in its views through a study of all departments of knowledge, though illumined in mind through the service of the guru and though purified through good Karmas will yet be defiled then like a muddy stream. The gigantic car of ) routh grows more and more in this forest of body and then the deer of mind falls giddily into the pit of sensual objects in it.
The pains increase so long as there are the pleasures of youth to be enjoyed. Similarly too, the desires increase mightily till the youth is over and work manifold mischief.
He only is a man who has acquired the power to easily attain (while young) salvation, overcoming all the obstacles of youth. Such a person is it that is fit to be worshipped by all, is truly wise and is one that has known his true state. Is there to be found in this universe, the period of youth (in the lives of any) fraught with such inestimable qualities as grace, humility, etc. and fit to be the safe asylum (of persons)? We may as well look for a spacious forest in the sky above.‟
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment